Naveen Yadav. Congress candidate Naveen Yadav won a landslide victory in the Jubilee Hills by-election. However, there are no ministers from the Yadava community, which is a strong social group in Telangana. In this context, it is expected that Naveen Yadav will get a ministerial post. Otherwise, it is expected that the Chief Whip will get a chance. It remains to be seen what decision the Congress will take.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయితే తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రులు లేరు. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకుంటే చీఫ్ విప్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
#naveenyadav
#congress
#cmrevanthreddy

Also Read

మహిళలకు శుభవార్త.. రైస్ మిల్లులు, గోడౌన్ లు నడిపేది మీరే! :: https://telugu.oneindia.com/news/telangana/dwcra-women-to-run-rice-mills-and-godowns-revanth-govt-support-to-shg-women-461539.html?ref=DMDesc

విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణాలో తొలిసైనిక్ స్కూల్ ఏర్పాటు, ఆ ప్రాంతంలో పండుగ! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-for-telangana-students-celebration-in-kodangal-with-the-establishment-of-the-first-saini-461507.html?ref=DMDesc

రేవంత్ అనుకుంటే కేటీఆర్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు.. కానీ క్షమించేస్తున్నాడు! :: https://telugu.oneindia.com/news/telangana/if-revanth-wanted-he-could-have-arrested-ktr-right-now-but-he-is-forgiving-461457.html?ref=DMDesc